గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇచ్చి ఘర్షణ వాతావరణం నెలకొల్పారని జాతీయ పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఖమ్మంలో అన్నారు. జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేసేంత వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో పోటీ చేయకుండా సర్పంచ్‌లను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస