ఖమ్మం జిల్లా మధిరలోని సుందరయ్యనగర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని లైన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ మల్లాది వాసు ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అహింసతో మానవులను ఆదరించడం వంటి మార్గాలను చూపిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని... ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మల్లాది వాసు తెలిపారు.
గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విశ్రాంత ఉద్యోగులు - gandhi statue opening in madhira
ఖమ్మం జిల్లా మధిరలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని లైన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ మల్లాది వాసు ఆవిష్కరించారు.
గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విశ్రాంత ఉద్యోగులు
ఖమ్మం జిల్లా మధిరలోని సుందరయ్యనగర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని లైన్స్ క్లబ్ జోనల్ ఛైర్మన్ మల్లాది వాసు ఆవిష్కరించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అహింసతో మానవులను ఆదరించడం వంటి మార్గాలను చూపిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని... ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మల్లాది వాసు తెలిపారు.
Intro:tg_kmm_10_02_madhira lo_gandhi vigrahavishkarana_vis_ts10089
ఖమ్మం జిల్లా మధిర లోని సుందరయ్య నగర్ లో నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని లైన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మల్లాది వాసు ఆవిష్కరించారు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో మల్లాది వాసు మాట్లాడుతూ అహింస తోటి మానవులను ఆదరించడం వంటి మార్గాలను చూపిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు గాంధీజీ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని తద్వారా భారత దేశం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో లో సంఘం సీనియర్ నాయకులు రామిశెట్టి రోశయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వరరావు నందయ్య సముద్రాల లక్ష్మీపతి రావు పాల్గొన్నారు
Body:tg_kmm_10_02_madhira lo_gandhi vigrahavishkarana_vis_ts10089
Conclusion:tg_kmm_10_02_madhira lo_gandhi vigrahavishkarana_vis_ts10089