ETV Bharat / state

గ్రీన్​ఫీల్డ్​ రహదారి నిర్మాణానికి భూములిచ్చేది లేదు - farmers strike

ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్​ఫీల్డ్​ రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాయింట్ కలెక్టర్ అనురాగ్​ జయంతి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా అన్నదాతలు శాంతించలేదు.

గ్రీన్​ఫీల్డ్​ రహదారి నిర్మాణానికి భూములిచ్చేది లేదు
author img

By

Published : May 4, 2019, 1:02 PM IST

గ్రీన్​ఫీల్డ్​ రహదారి నిర్మాణానికి భూములిచ్చేది లేదు

గ్రీన్​ఫీల్డ్​ జాతీయ రహదారికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా వైరాలో రైతులు రోడ్డెక్కారు. వైరా తహసీల్దార్​ కార్యాలయానికి సంయుక్త కలెక్టర్​ అనురాగ్​ జయంతి వచ్చారని తెలుసుకుని భారీగా చేరుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు జీవనాధారం అయిన భూములను ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని జేసీకి తేల్చిచెప్పారు. సర్వే నిలిపేయాలని డిమాండ్​ చేశారు. ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం ఇప్పిస్తామని నచ్చచెప్పినా శాంతించలేదు.

ఇవీ చూడండి: పంటల బీమా గడువు ఖరారు చేసిన వ్యవసాయశాఖ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.