ETV Bharat / state

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు బైకు, ట్రాక్టర్​ ర్యాలీ - nelakondapalli farmerstractor rally

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన, ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు నిరసనగా ర్యాలీ చేపట్టారు.

Farmers bike, tractor rally against farm bill at nelkakondapalli in khammam district
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు బైకు, ట్రాక్టర్​ ర్యాలీ
author img

By

Published : Oct 30, 2020, 4:02 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు నిరసనగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో బైకు, ట్రాక్టర్​ ర్యాలీను నిర్వహించారు. కార్యక్రమంలో భారీ ఎత్తున రైతులు ద్విచక్రవానాలు, ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్​ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి బిల్లును తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.