ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు
ఖమ్మంలో కొత్త కేసులు నమోదు కాలేదు: పువ్వాడ - రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా కరోనాకేసు నమోదుకాలేదని.. త్వరలోనే జిల్లా పూర్తిస్థాయిలో సేఫ్‌జోన్‌గా మారుతుందని.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందుల్లో ఉండి... కుటుంపోషణ భారంగా మారిన ఖమ్మంలోని 10 వేల మంది నిరుపేదలకు పువ్వాడ నిత్యావసరాలను అందించనున్నారు. ప్రస్తుతం దాతృత్వం చూపేందుకు మానవతావాదులంతా ముందుకు రావాలంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఖమ్మంలో కొత్త కేసులు నమోదు కాలేదు: పువ్వాడ
ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు