ETV Bharat / state

మోసం: ఎస్​ఎంఎస్​పై క్లిక్.. 1.23లక్షలు మాయం

చరవాణి మోసం
author img

By

Published : Jul 31, 2019, 12:47 PM IST

Updated : Jul 31, 2019, 2:08 PM IST

12:44 July 31

ఎస్​ఎంఎస్​ ద్వారా 1.23లక్షలు కొట్టేశారు

ఖమ్మం జిల్లాలో మొబైల్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా నగదు తస్కరించారు సైబర్ మోసగాళ్లు. పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో  సత్యనారాయణకు ఓ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. దానిపై క్లిక్‌ చేయగానే బ్యాంకు ఖాతా నుంచి రూ.1.23లక్షల నగదు మాయమైంది. బాధితుడు ఖమ్మం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
Intro:Body:Conclusion:
Last Updated : Jul 31, 2019, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.