భారీ వర్షాల వల్ల తడిచిపోయిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ విజయాబాయి డిమాండ్ చేశారు. వైరాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తిని స్థానిక సీపీఐ నేతలు పరిశీలించారు. తేమశాతం పేరుతో క్వింటా పత్తి కేవలం రూ.3వేలకే కొనుగోలు చేస్తున్నారని. కనీసం రూ.8 వేలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఆదిలాబాద్లో దక్కని 'పత్తి' ఫలం