రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ఖమ్మం జిల్లాలో మందకొడిగా సాగుతున్నాయి. మొదటి, రెండు రౌండ్లలో ఓటర్లు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంవల్ల ఓటర్లు తక్కువగా వస్తున్నారు. ఏన్కూరు, తల్లాడ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఎన్నికల పరిశీలకులు దినకర్ బాబు, సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తనిఖీ చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల సరళీని, బందోబస్తును పరిశీలించారు.
ఖమ్మం జిల్లాలో మందకొడిగా పోలింగ్ - election
సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు, సీపీ పరిశీలించారు. ఎండల దృష్ట్యా ఓటింగ్ మందకొడిగా సాగుతుందని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ఖమ్మం జిల్లాలో మందకొడిగా సాగుతున్నాయి. మొదటి, రెండు రౌండ్లలో ఓటర్లు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంవల్ల ఓటర్లు తక్కువగా వస్తున్నారు. ఏన్కూరు, తల్లాడ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఎన్నికల పరిశీలకులు దినకర్ బాబు, సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తనిఖీ చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల సరళీని, బందోబస్తును పరిశీలించారు.
Intro:TG_KMM_08_10_CP THANIKI_AV1_g9. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లలో మందకొడిగా సాగుతున్నాయి ఎండల తీవ్రత అనుగుణంగా ఓటర్లు తక్కువగా వస్తున్నారు. ఏన్కూరు , తల్లాడ మండలం మండలాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఎన్నికల పరిశీలకులు దినకర్ బాబు, సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తనిఖీ చేశారు సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల సరళీ బందోబస్తు పరిశీలించారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680