ETV Bharat / state

ఆహార పొట్లాలు పంపిణీ చేసిన కార్పొరేటర్లు - ఖమ్మం నగరం

ఖమ్మం నగరంలో లాక్​డౌన్‌ నేపథ్యంలో పేదల కష్టాలు మరింతగా పెరిగాయి. వారి ఆకలి తీర్చేందుకు తెరాస కార్పొరేటర్లు ముందుకు కదిలారు. రోజూ అన్నదానం చేస్తూ ఆకలిని తీర్చుతున్నారు.

Corporators who distribute food packets at khammam city
ఆహార పొట్లాలు పంపిణీ చేసిన కార్పొరేటర్లు
author img

By

Published : Apr 12, 2020, 1:07 PM IST

ఖమ్మం నగరంలో లాక్​డౌన్​ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నగరంలోని 4,5,6 డివిజన్లలో కార్పొరేటర్లు పలువురికి భోజనం ప్యాకెట్లు అందజేశారు.

గత నాలుగు రోజులుగా రోజుకు 14 వందల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్లు కార్పొరేటర్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిత్యం అన్నదానం చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి : ఇంట్లోనే ఉన్నారు... కరోనాను జయించారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.