సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లాతండా పరిధి బద్దెతండాకు చెందిన రైతులు మిర్చి పంట అమ్ముకోవడానికి ఖమ్మం వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో రైతులకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో గ్రామస్థులు ఇళ్లకు రాకుండా అడ్డుకున్నారు. ఈ మేరకు రాత్రంతా శివారులో నిరీక్షించారు. ఉదయాన్నే 108 వాహనంలో వైద్య పరీక్షలు కోసం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేటలో కరోనా అనుమానంతో ఆసుపత్రికి తరలింపు - సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం సోమ్లాతండా గ్రామ పంచాయతీ పరిధి బద్దెతండాలో కొందరు మిర్చి రైతులు ఖమ్మం వెళ్లి తిరిగివస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
108 వాహనంలో ఆసుపత్రికి తరలింపు