ఖమ్మం జిల్లాలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ తెలిపారు. వైరా పురపాలక ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బాక్సులు, పత్రాలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: పురపోరులో సత్తా చాటనున్న యువత