ETV Bharat / state

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో సంతకాల సేకరణ - Signature Collection in Khammam District

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రైతుల నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు. రైతులకు నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Collection of signatures in Khammam district against agricultural bills
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో సంతకాల సేకరణ
author img

By

Published : Oct 2, 2020, 7:04 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో నిరసన చేపట్టారు. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రైతుల నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు. రైతులకు నష్టపరిచే విధంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఇదీ చూడండి: కరోనా బాధితురాలితో అసభ్య ప్రవర్తన... ఆలస్యంగా వెలుగులోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.