ETV Bharat / state

20 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, సత్తుపల్లికి చెందిన ఇరవై మందికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

CMRF CHEQUE DISTRIBUTION iN SATTUPALLI
20 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
author img

By

Published : Dec 29, 2019, 12:00 PM IST

నిరుపేదల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ సీఎంఆర్​ఎఫ్ నిధులు విడుదల చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, సత్తుపల్లికి చెందిన ఇరవై మందికి రూ. 6.8 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గండ్ర అందజేశారు. సత్తుపల్లి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

20 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!

Intro:TG_KMM_11_28_CMRF_CHEKKULU_PAMPINI_VO_TS10047_HD

Body:నిరుపేదల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో రాష్ట్రానికి సలీం సలీం ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తున్నారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి కల్లూరు వేంసూరు సత్తుపల్లి కి చెందిన ఇరవై మందికి ఆరు లక్షల 80 వేలు సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తెరాస సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఎవరైనా చనిపోతే 50 రోజుల్లోగా బీమా కంపెనీకి తెలియజేయాలన్నారు. అప్పుడే వారికి పరిహారం అందుతుందని చెప్పారు. సత్తుపల్లి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిపించాలని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ వచ్చే లోపు అన్ని వార్డులలో అవగాహన సమావేశాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.

Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.