ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 69వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు కేక్ కోసి మిఠాయిలు పంచారు. కార్యకర్తలు చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి.. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: స్థానిక సమరానికి మోగిన నగారా