ETV Bharat / state

డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది.. - bus moved backwards because of heavy winds

ఆ బస్సులో డ్రైవర్​ లేడు.. కానీ ఆ బస్సు 200 మీటర్లు వెనక్కి వెళ్లింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు రోడ్డు పక్కన నిలిపిన ఓ ప్రైవేటు బస్సు పరిస్థితి ఇది.

bus moved backwards because of heavy winds in sattupalli
డ్రైవర్​ లేని బస్సు..200 మీటర్లు వెనక్కి
author img

By

Published : May 17, 2020, 10:29 AM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సత్తుపల్లి శివారులో ఈ గాలులకు రోడ్డు పక్కన నిలిపిన ప్రైవేటు బస్సు ఒక్కసారిగా వెనక్కి జరిగింది. దాదాపు 200 మీటర్లు వెళ్లాక.. చెట్టును ఢీకొట్టి అక్కడ ఆగిపోయింది.

డ్రైవర్​ లేని బస్సు..200 మీటర్లు వెనక్కి

బస్సు వెనక్కి వెళ్తునప్పుడు.. మధ్యలో ఎలాంటి వాహనాలు రాకపోవడం, బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. మరోవైపు కల్లూరులోని ఓ ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడి.. చెట్టు మంటలకు ఆహుతైంది.

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.