ఈనెల 13న ఖమ్మంజిల్లా ఏన్కూరు మండలం టీఎల్పేట సమీపంలోని సాగర్ కాలువలో ప్రమాదవశాత్తూ తల్లీకొడుకు పడిపోయారు. ప్రమాదం జరిగిన రోజున తల్లి హుస్సేన్ బీ మృతదేహం లభించింది. పదేళ్ల బాలుడు సాయిబాబు జాడ తెలియలేదు. అప్పటి నుంచి బాలుడి కోసం గాలించారు. నిన్న పాడైపోయిన స్థితిలో బాలుడి మృతదేహం లభించింది.
ఇదీ చదవండి: లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకుల మృతి