జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీలకు ఖమ్మం నగరం వేదిక అయింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు అన్ని విభాగాల్లో పోటీలో పాల్గొన్నారు. పురుష, మహిళా బాడీ బిల్డర్లు తమ శరీర సౌష్ఠవ ప్రతిభను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ఇక్కడ విజయం సాధించిన క్రీడాకారులను ఆసియా, ప్రపంచ కప్ పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడంతో ఖమ్మం వాసవి గార్డెన్లోలో సందడి నెలకొంది.
ఇదీ చూడండి: వ్యక్తిగత లాభాల కోసమే సచివాలయం కూల్చుతున్నారు: రేవంత్ రెడ్డి