ETV Bharat / state

ఖమ్మం బల్దియా ఎన్నికలకు భాజపా ర్యాలీ - telangana news

ఖమ్మం బల్దియా ఎన్నికలకు నోటిఫికేషన్​ వెలువడకముందే భాజపా నాయకులు ప్రచారం ప్రారంభించారు. నగరంలోని పలు డివిజన్లలో ర్యాలీ నిర్వహించారు.

bjp in khammam
ఖమ్మంలో భాజపా ప్రచారం
author img

By

Published : Apr 12, 2021, 1:57 PM IST

మార్పు కోసం భాజపాకు ఒక్క అవకాశం అంటూ ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలకు భాజపా ప్రచారం ప్రారంభించింది. నగర పరిధిలోని శాంతినగర్‌, పాకబండ బజార్​లో ర్యాలీ నిర్వహించారు. వీధుల్లో ప్రచారం చేశారు.

నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి ఖమ్మం ఖిల్లాపై కాషాయపు జెండాఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: సాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.