ETV Bharat / state

అందరూ ఒక చోట చేరి.. భోగి మంటలేసి సంబరాలు

ఖమ్మం​​లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే చిన్నా, పెద్దా అంతా కలసి భోగి మంటలు వేసుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

author img

By

Published : Jan 13, 2021, 10:24 AM IST

bhoghi celebrations in khammam madhira
ఖమ్మం​​లో భోగి సంబరాలు.. అందరూ ఒక చోట చేరారు

ఖమ్మం జిల్లా మధిరలో భోగి పండుగ వైభవంగా జరుగుతోంది. నగర ప్రజలు తెల్లవారుజామునే లేచి తమ వాకిళ్ల ముందు భోగి మంటలు వేసుకున్నారు. చిన్నా, పెద్దా అంతా కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

బహుళ అంతస్తుల వారందరూ ఒక చోట చేరి సంతోషంగా గడిపారు. మహిళలు ఉత్సాహంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.