ETV Bharat / state

భట్టి ప్రచారానికి అధిష్ఠానం లైన్​ క్లియర్​ - telangana

ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క ఒక్క ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్​ అధిష్ఠానం స్పష్టం చేసింది. సీఎల్పీ నేతతో పాటు విజయశాంతి అన్నిచోట్ల పర్యటించేందుకు అవకాశం కల్పించింది.

భట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు
author img

By

Published : Mar 19, 2019, 6:42 PM IST

భట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు
రాష్ట్రంలో పార్లమెంట్​ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన కాంగ్రెస్​ అధిష్ఠానం ఇవాళ ప్రతిపక్షనేత ప్రచారంపై స్పష్టత ఇచ్చింది. భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు అవకాశం కల్పించింది.

మొదట ఖమ్మం పార్లమెంట్​కు ఇంఛార్జిగా భట్టిని నియమించిన కాంగ్రెస్​ అధినాయకత్వం తాజాగా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా పేరు మీద మరో ప్రకటన విడుదల చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైరపర్సన్​ విజయశాంతితో పాటు ప్రతిపక్షనేత భట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తారని పేర్కొంది.

ఇవీ చూడండి:తెదేపాపై ఎందుకంత అక్కసు: రావుల

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.