ETV Bharat / state

నేలకొండపల్లిలో భక్తరామదాసు ఉత్సవాలు

భక్త రామదాసు 368 జయంతి ఉత్సవాలు నేలకొండపల్లిలో ఘనంగా నిర్వహించారు. రామదాసు కీర్తనలు, నాటకాలు ఆకట్టుకున్నాయి.

భక్త రామదాసు ఉత్సవాలు
author img

By

Published : Feb 11, 2019, 5:01 AM IST

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు 368వ జయంతి ఉత్సవాలను ధ్యాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజు సంగీత, నాటక నృత్య పోటీలను నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు రామదాసు కీర్తనలు ఆలపించారు. నాట్య మండలి విద్యార్థులు ప్రదర్శించిన నాటకాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

భక్త రామదాసు ఉత్సవాలు

undefined

Intro:Hyd_Tg_39_10_Aham_Learning hub_Ab_C15
shafi
9394450180
యాంకర్: విద్యార్థులకు కావాల్సిన స్వేచ్ఛతో పాటు ఇష్టమైన చదువును అందించినప్పుడే మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అహం లర్నింగ్ సీఈవో అజిత అన్నారు హైదరాబాద్ నల్లగండ్ల ప్రారంభించారు గత మూడు సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులు తమ సంస్థలో విద్యను అభ్యసించి దేశవిదేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందారని ఆమె వివరించారు భవిష్యత్తులో మంచి విద్యా వ్యవస్థను విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ లర్నింగ్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ తెలంగాణ తో పాటు యూఎస్ లో సైతం ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.....
బైట్:అజిత, అహం లర్నింగ్ హబ్, సీఈవో

Body:Hyd_Tg_39_10_Aham_Learning hub_Ab_C15

Conclusion:Hyd_Tg_39_10_Aham_Learning hub_Ab_C15

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.