ETV Bharat / state

ప్లాస్టిక్​ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు - ప్లాస్టిక్​ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు

ప్లాస్టిక్​పై యుద్ధానికి మేము సైతం అంటూ ఖమ్మంలో 30 మంది మానసిక వికలాంగులు ప్లాస్టిక్ వాడకండి అంటూ ప్లాస్టిక్ చెత్తను ఎత్తారు.

ప్లాస్టిక్​ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు
author img

By

Published : Oct 10, 2019, 4:36 PM IST

ఖమ్మంలో ప్లాస్టిక్​పై యుద్ధానికి మేము సైతం అంటూ మానసిక వికలాంగులు స్పందించారు. అన్నం సేవా సంస్థ ఆధ్వర్యంలో 30 మంది 'ప్లాస్టిక్ వాడకండి' అంటూ ప్రచారం చేస్తూ ప్లాస్టిక్ చెత్తను ఎత్తారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఆదర్శ సురభి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్​ శ్రీనివాస్, ఎస్.అన్నవరం సేవాసంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్​ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు

ఖమ్మంలో ప్లాస్టిక్​పై యుద్ధానికి మేము సైతం అంటూ మానసిక వికలాంగులు స్పందించారు. అన్నం సేవా సంస్థ ఆధ్వర్యంలో 30 మంది 'ప్లాస్టిక్ వాడకండి' అంటూ ప్రచారం చేస్తూ ప్లాస్టిక్ చెత్తను ఎత్తారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఆదర్శ సురభి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్​ శ్రీనివాస్, ఎస్.అన్నవరం సేవాసంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్​ వాడకండి అంటున్న మానసిక వికలాంగులు
Intro:tg_kmm_05_10_plastic_pi_avagahana_ab_ts10044

( )

ఖమ్మంలో ప్లాస్టిక్ పై యుద్ధానికి మేము సైతం అంటూ మానసిక వికలాంగులు ముందుకు కదిలారు. అన్నం సేవ సంస్థ ఆధ్వర్యంలో 30 మంది మతిస్థిమితం లేని వారు ప్లాస్టిక్ వాడ వద్దు అంటూ ప్రచారం చేస్తూ ప్లాస్టిక్ చెత్తను ఎత్తారు. 9 వ డివిజన్ లో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఆదర్శ surabhi నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్ ఎస్.అన్నవరం సేవా సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...byte
byte.. జి శ్రీనివాస్ నగర పాలక సంస్థ కమిషనర్

Body:ప్లాస్టిక్ పై అవగాహన

Conclusion:ప్లాస్టిక్ పై అవగాహన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.