ETV Bharat / state

'ప్లాస్టిక్​ రహిత సమాజానికి అందరూ మందుకురావాలి' - awareness program on plastic

ఖమ్మం జిల్లా కొణిజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో  ప్లాస్టిక్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్​పై చైతన్యం కల్పించేందుకు అందరూ ముందుకురావాలని జిల్లా క్రీడల అధికారి కోరారు.

'ప్లాస్టిక్​ రహిత సమాజానికి అందరూ మందుకురావాలి'
author img

By

Published : Sep 26, 2019, 7:28 PM IST

ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఖమ్మం జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి సూచించారు. కొణిజర్ల జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్లాస్టిక్​ను నిర్మూలించేందుకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని తెలిపారు. ప్రజల్లో చైత్యనం కల్పించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఠాగూర్ విద్యాసంస్థలు అందించిన కాటన్​ సంచులను పంపిణీ చేశారు.

'ప్లాస్టిక్​ రహిత సమాజానికి అందరూ మందుకురావాలి'

ఇవీచూడండి: 'డ్రగ్స్​​ను విడనాడుదాం... భవిష్యత్తును కాపాడుకుందాం..'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.