ETV Bharat / state

సైబర్​ నేరాలపై అవగాహన సదస్సు - సైబర్​ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని వాటిని బారిన పడకుండా జాగ్రత్త వహించాలని విద్యార్థులకు ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు.

సైబర్​ నేరాలపై అవగాహన సదస్సు
author img

By

Published : Aug 13, 2019, 7:33 PM IST

ఖమ్మం జిల్లాలో వైరా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ సేఫ్టీ అంశంపై పట్టణ వాసులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప క్షేత్రం పరిధిలోని శబరి గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ హాజరయ్యారు. సైబర్ నేరాలు వంటి పలు అంశాలపై ఆయన చర్చించారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని... వాటి బారిన పడకుండా చూసుకోవాలని సూచించారు. సదస్సులో ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐ రమాకాంత్ వివిధ మండలాల ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్​ నేరాలపై అవగాహన సదస్సు

ఇవీ చూడండి: కేరళకు మరోమారు భారీ వర్షాల ముప్పు!

Intro:Slug :. TG_NLG_21_13_SURYAPET_HARITHA_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , సూర్యాపేట

సెల్ : 9394450205

( ) భవిష్యత్ తరాలకు సంపాదన కూడా పెట్టడం కంటే మంచి ఆరోగ్యం అందించే విధంగా గా మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇ గుంత కండ్ల జగదీశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు భూ ప్రపంచంలో అన్ని దొరికిన ఆక్సిజన్ అనేది కేవలం చెట్ల నుంచి వస్తుంది కాబట్టి మనిషి బ్రతకాలంటే చెట్టు బతకాలని మంత్రి గుర్తు చేశారు సూర్యాపేట జిల్లా లో మంత్రి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుర్యాపేట మండలం ఇమాంపేట మిషన్ భగీరథ ప్రధాన ట్యాంక్ ఆవరణలో విద్యార్థుల తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రవహించిన విద్యార్థులే నేడు చెట్ల పెంపకాన్నీ కూడా ఉద్యమంలా చేపట్టాలని విద్యార్థిలోకాన్ని కోరారు. విద్యార్థులు తమ ఇళ్లల్లో , వ్యవసాయ బావుల వద్ద మొక్కలు నాటేందుకు తల్లిదండ్రులను ఒప్పించాలని అన్నారు.

వాయిస్ ఓవర్ :

సుర్యాపేట జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నాలుగు రోజుల్లో సుర్యాపేట నియోజకవర్గంలో ఐదున్నర లక్షల మొక్కలను నాటాలని అధికారులు లక్షయంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఒక్కరోజే లక్ష యాభైవేల మొక్కలను నాటాలని నిర్ణయించిన అధికారులు 1 లక్ష 77 వేల 420 మొక్కలను నాటి లాక్ష్యాన్ని అధిగమించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భౌగోళికంగా ఉన్నటువంటి భూమిలో 33 శాతం అదువులుండాలని , ఇందుకు భిన్నంగా సుర్యాపేట జిల్లాలో కేవలం 2 ° 4 శాతం మాత్రమే భూమిఉందని ఆందోళన వ్యక్తం చేశారు....బైట్

1. గుంటకండ్ల జగదీష్ రెడ్డి , రాష్ట్రవిద్యాశాఖ మంత్రి

Body:....

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.