ETV Bharat / state

ఎస్‌బీఐలో దోపిడీకి విఫలయత్నం

ఖమ్మం జిల్లా వైరాలోని ఎస్‌బీఐ  బ్యాంకులో క్యాష్‌ను దోపిడీ చేయడాకి గుర్తుతెలియని దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంక్‌ దోపిడీకి యత్నించిన దొంగలను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఎస్‌బీఐలో దోపిడీకి విఫలయత్నం
author img

By

Published : Oct 13, 2019, 12:15 PM IST

ఖమ్మం జిల్లా వైరా ఎస్‌బీఐ బ్యాంకులో కొందరు దుండగులు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. రాత్రి బ్యాంకు షెట్టర్లు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బ్యాంకు లోపల ఏటీఎం మిషన్ అనుకొని... ప్రింటింగ్ మిషన్​ను పగలగొట్టారు. నగదు కనిపించకపోవటం వల్ల లాకర్ గదిని పగలగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఉదయాన్నే బ్యాంకు తెరిచిన సిబ్బంది వాటిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి దొంగల ఫింగర్‌ ప్రింట్లు, ఇతర ఆధారాలను సేకరించారు.

ఎస్‌బీఐలో దోపిడీకి విఫలయత్నం

ఇదీ చదవండి: రాత్రి తాళి కట్టాడు... ఉదయాన్నే పరారయ్యాడు..!

Intro:TG_KMM_08_13_ SBI LO CHORI YATHNAM_AV _TS10090. note విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా ఖమ్మం జిల్లా వైరా ఎస్బిఐ లో కొందరు దుండగులు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. రాత్రి ఇ బ్యాంకు షెట్టర్లు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బ్యాంకు లోపల ప్రింటింగ్ మిషన్ ఏటీఎం మిషన్ అనుకొని దాన్ని పగలగొట్టారు. నగదు కనిపించకపోవడంతో లాకర్ గదిని పగలగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఉదయాన్నే బ్యాంకు తెరిచిన సిబ్బంది వాటిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఏసీ ప్రసన్నకుమార్ ఆర్ సి ఐ వసంత్ కుమార్ , డాగ్ స్క్వాడ్ వేలిముద్రల సేకరణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.