ETV Bharat / state

'నియోజవకర్గం అభివృద్ధికి సహకరించండి' - khammam latest news

వైరా నియోజవకర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ను కోరినట్లు ఎమ్మెల్యే రాములునాయక్‌ ​తెలిపారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు.

wyra mla ramulu naik Allocate special funds for constituency development
నియోజవకర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించండి
author img

By

Published : Jan 4, 2021, 11:07 PM IST

వైరా నియోజవకర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ను కోరినట్లు ఎమ్మెల్యే రాములునాయక్‌ తెలిపారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వివరించినట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గంలో ఏజన్సీ మండలాలతో పాటు వైరా పురపాలకం, కొణిజర్ల మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. వీటి పరిష్కారానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

ఇదీ చదవండి: ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.