ETV Bharat / state

కార్మికులకు మద్దతుగా మధిరలో అఖిలపక్షం బంద్​ - tsrtc latest news

ఖమ్మం జిల్లా మధిరలో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షాలు బంద్​ నిర్వహించాయి. డిపో వద్ద బస్సులను బయటకు రాకుండా కార్మికులు, నాయకులు అడ్డుకున్నారు.

కార్మికులకు మద్దతుగా మధిరలో అఖిలపక్షం బంద్​
author img

By

Published : Nov 1, 2019, 3:23 PM IST

కార్మికుల దీక్షను భగ్నం చేయటాన్ని నిరసిస్తూ... ఖమ్మం జిల్లా మధిరలో అఖిలపక్షం బంద్​కు పిలుపునిచ్చింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ... డిపో ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

అఖిలపక్ష నాయకుల దీక్షను భగ్నం చేస్తూ... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు నిరసనగా బంద్‌ చేపట్టిన వివిధ పార్టీల నాయకులు... డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. విద్యా, వ్యాపార సంస్థలను మూసివేయాలని కోరారు.

కార్మికులకు మద్దతుగా మధిరలో అఖిలపక్షం బంద్​

ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్​.. నా కొడుకు పేరు భోపాల్​'

Intro:tg_kmm_03_01_madhira _bandh_av_ts10089
ఖమ్మం జిల్లా మధిరలో ఆర్టీసీ జేఏసీ ఇ అఖిలపక్ష పార్టీల పిలుపు మధుర పట్టణంలో బంద్ నిర్వహించారు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా డిపో ఎదుట నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ నాయకులు అఖిలపక్ష పార్టీల నాయకుల దీక్షను భగ్నం చేస్తూ తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీన్ని నిరసిస్తూ నగర బంద్ కు పిలుపునిచ్చారు తెల్లవారుజాము నుంచే డిపో నుంచి బస్సులు బయటకు రానీయకుండా కార్మికులు అడ్డుకున్నారు అంతేకాకుండా పట్టణంలో దుకాణాలు వ్యాపార సంస్థలు బ్యాంకులు విద్యాలయాలు మూసివేయించారు

Body:tg_kmm_03_01_madhira _bandh_av_ts10089

Conclusion:tg_kmm_03_01_madhira _bandh_av_ts10089
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.