తలసేమియా చిన్నారుల కోసం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. శిబిరంలో సంకల్ప స్వచ్ఛంధ సంస్థ రక్తాన్ని సేకరించింది.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు