ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో 162 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు. జిల్లాలో ఒకేసారి ఇంత మొత్తంలో బదిలీ అవ్వడం ఇదే మొదటిసారి. ఇప్పటికే మంత్రి కేటీఆర్ తప్పు చేస్తే ముందు సొంత పార్టీవారి పైనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేవారి పట్ల నిర్దయగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తరుణంలో 162 మంది వీఆర్వోలు బదిలీ అవ్వడం ఆసక్తిగా మారింది.
ఇదీ చూడండి : పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ