ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 14 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. వైరా మత్స్య విత్తనోత్పత్తి కేంద్రంలో పెంచిన చేప పిల్లలను ఎమ్మెల్యే రాములు నాయక్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువులో పోశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తుందని... వీటిలో భాగంగానే మత్స్యకారులకు పెద్ద పీట వేశారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలని జడ్పీ ఛైర్మన్ సూచించారు.
వైరా జలాశయంలో 14లక్షల చేపపిల్లల విడుదల - 14-lakhs-of-fish-released-in-vaira-reservoir
మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాములు, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి వైరా జలాశయంలో 14 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు.
వైరా జలాశయంలో 14లక్షల చేపపిల్లల విడుదల
ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 14 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. వైరా మత్స్య విత్తనోత్పత్తి కేంద్రంలో పెంచిన చేప పిల్లలను ఎమ్మెల్యే రాములు నాయక్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ ప్రజా ప్రతినిధులతో కలిసి చెరువులో పోశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తుందని... వీటిలో భాగంగానే మత్స్యకారులకు పెద్ద పీట వేశారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలని జడ్పీ ఛైర్మన్ సూచించారు.
Intro:tg_kmm_01_16_CHEPA PILLALU_av_ts10090 ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 14 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు వైరా మత్య విత్తనోత్పత్తి కేంద్రం నుంచి పెంచిన చేపపిల్లలను ఎమ్మెల్యే రాములు నాయక్ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తో పాటు ప్రజా ప్రతినిధులు చెరువులో పోశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తుందని వీటిలో భాగంగానే మత్స్యకారులకు పెద్ద పీట వేస్తున్నారు వారికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా చిన్నపిల్లలు ఉచితంగా పంపిణీ చేయడం వారికి కావాల్సిన న సామాగ్రి ఇ అందించడం ఈ కార్యక్రమాలతో చేయూత నిస్తుంది అన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సహకారంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలని అన్నారు. జలాశయాల తో పాటు అన్ని చెరువుల్లో చేపల పెంపకం విస్తృతంగా చేపట్టాలని వాటి ద్వారా మత్స్యకారులతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680
TAGGED:
fish