ETV Bharat / state

చొప్పదండిని అభివృద్ధి చేస్తాం.. మాకే ఓటేయండి: బొడిగె శోభ - BJP_PRACHARAM

కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పురపాలికలో భాజపాను గెలిపిస్తే పట్టణ అభివృద్ధి చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. ఈ మేరకు ఎంపీ బండి సంజయ్ సహకారంతో పనులు చేస్తామని హామీ ఇచ్చారు.

సంక్షేమం కోసం భాజపా అభ్యర్థులనే గెలిపించండి : బొడిగె శోభ

author img

By

Published : Jan 17, 2020, 7:56 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భాజపా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పుర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. రాష్ట్రంలో తెరాస పరిపాలన అవాస్తవ ప్రచారాలతో సాగుతోందని మండిపడ్డారు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాటమార్చారని ఎద్దేవా చేశారు.

దేశం భాజపా వైపు దృష్టి సారించిందని అన్నారు. కరీంనగర్ లోక్​సభ సభ్యుడు బండి సంజయ్ సహకారంతో చొప్పదండిలో అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. చొప్పదండి పట్టణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంక్షేమం కోసం భాజపా అభ్యర్థులనే గెలిపించండి : బొడిగె శోభ

ఇవీ చూడండి : బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు.. తెరాసకు షాక్ ఇద్దాం : ఉత్తమ్

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బిజెపి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పురపాలక సంఘ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పరిపాలన అవాస్తవ ప్రచారాలతో సాగుతోందని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్
మాటమార్చారని విమర్శించారు. భారతదేశం ఇప్పుడు బిజెపి వైపు చూస్తుందని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ సహకారంతో చొప్పదండిలో అభివృద్ధి సాధించాలన్నారు. చొప్పదండి పట్టణ అభివృద్ధికి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.