ETV Bharat / state

గాయత్రి పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌజ్‌ నుంచి నీటి పారుదల శాఖ అధికారులు ఎత్తిపోతలు ప్రారంభించారు. 3150 క్యూసెక్కుల జలాలను ఎస్సారెస్పీ వరద కాలువలోకి తరలిస్తున్నారు.

Water release from Gayatri pumphouse
గాయత్రి పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం
author img

By

Published : Jul 3, 2020, 11:04 AM IST

వానాకాలం పంటకు సాగునీరు అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం మేరకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించారు.

మూడో పంపు ద్వారా 3150 క్యూసెక్కుల జలాలను ఎస్సారెస్పీ వరద కాలువలోకి తరలిస్తున్నారు. దిగువనున్న వరద కాలువ గేట్లు మూసివేయడం వల్ల జలాలు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి ఎగువవైపు తరలుతున్నాయి.

గాయత్రి పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం

ఇదీచూడండి: సచివాలయం కూల్చివేతపై అధికారుల సమాలోచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.