ETV Bharat / state

'మూడేళ్ల పాపకి 35 ఏళ్ల ఓటరు గుర్తింపు కార్డిచ్చారు' - 'మూడేళ్ల పాపకి 35 ఏళ్లు ఓటరు గుర్తింపు కార్డిచ్చారు'

మూడేళ్ళ పాపకి 35 ఏళ్ళు వేసి ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చిన ఘనత కరీంనగర్ నగరపాలక అధికారులకే దక్కుతుందని విపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు.

collector
'మూడేళ్ల పాపకి 35 ఏళ్లు ఓటరు గుర్తింపు కార్డిచ్చారు'
author img

By

Published : Jan 5, 2020, 7:25 PM IST

బల్దియా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీ నాయకులు విపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ... ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. మూడేళ్ళ పాపకి 35 ఏళ్ళు వేసి ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చిన ఘనత నగరపాలక అధికారులకే దక్కుతుందని విపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు తెరాసకు మద్దతుగా వ్యవహరించడం బాగాలేదంటూ మండిపడుతున్నారు.

'మూడేళ్ల పాపకి 35 ఏళ్లు ఓటరు గుర్తింపు కార్డిచ్చారు'

ఇవీ చూడండి: భారీ ధరకు 'దర్బార్​' హక్కులు.. 'తలైవా' డబుల్​ సెంచరీ

Intro:TG_KRN_07_05_DIVISONS_KARARU_UTKANTA_MUKAMUKHI_TS10036
sudhakar contributer karimnagar
బల్దియా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో రాజకీయ వేడి రాజుకుంది అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ రాజకీయ వేడి పుట్టించారు సామాజిక వర్గాల వారిగా ఓట్లు అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు మూడేళ్ళ పాప కి 35 ఏళ్ళు గా నమోదు చేసి ఇచ్చిన ఘనత నగరపాలక అధికారులు అవుతుందని నాయకులు అంటున్నారు అధికారులు కొంతమంది రిజర్వేషన్ సహకరిస్తున్నారని భాజపా నాయకులు ఆరోపిస్తున్నారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు తెరాసకు తొత్తుగా గా వ్యవహరించడం ఏంటి అని మండిపడుతున్నారు

Body:వై

Conclusion:య్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.