మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని ఆ పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి,అభ్యర్థి సుగుణాకర్రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా వారందరూ తెరాసలోనే చేరుతున్నారని.. భాజపా అభ్యర్థిని గెలిపిస్తేనే సమస్యలపరిష్కారానికి పనిచేస్తారని తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రులందరూభాజపాకు అండగా నిలవాలని కోరారు.
'భాజపాను గెలిపించండి' - karimnagar
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాకు అండగా నిలవాలని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్రావు విజ్ఞప్తి చేశారు.
మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని ఆ పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి,అభ్యర్థి సుగుణాకర్రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా వారందరూ తెరాసలోనే చేరుతున్నారని.. భాజపా అభ్యర్థిని గెలిపిస్తేనే సమస్యలపరిష్కారానికి పనిచేస్తారని తెలిపారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రులందరూభాజపాకు అండగా నిలవాలని కోరారు.
యాంకర్ వాయిస్... సాధారణంగా ఏ మామిడి చెట్టును చూసిన దట్టంగా వచ్చిన పూ త తో కలకలలాడుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం వాతావరణం మామిడి పూత దెబ్బతీస్తుంది పలుచోట్ల చెట్లకు పూత రాకపోగా కొన్ని చోట్ల కొంత మెరుగ్గా వచ్చిన వాతావరణంలో ఏర్పడుతున్న అనూహ్య మార్పులకు రాలిపోతుంది
వాయిస్ ఓవర్... మెదక్ జిల్లా ఆ హవేలీ ఘనపూర్ మండలం తొగుట గ్రామానికి చెందిన భూమా గౌడ్ ఏడెకరాల లో బంగినపల్లి మామిడి తోట పెట్టాడు ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించక వచ్చిన పూత మొత్తం రాలిపోతోందని వచ్చిన పూతను కాపాడుకోవడానికి మందులను పిచికారి చేస్తున్నానని దానితోటి కూడా ఫలితం లేదని మామిడి రాలిపోతున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ సంవత్సరం భూగర్భ జలాలు ఎండిపోవడం తోటి ఒక్క బోరు కూడా ఎండిపోయిందని ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి సింటెక్స్ లో ఏర్పాటు చేసుకుని దానిలో నింపుకొని కుటుంబ సభ్యులతో టి కూలి మనుషుల తోటి చెట్లకు బిందెలతో నీళ్ళు పోసి వాటిని దక్కించుకున్నాడు
మెదక్ లో దాదాపుగా 20 నుంచి 25 మంది మామిడి రైతులు ఉన్నారు వీరందరూ మామిడి పండ్లను నిజామాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారు అక్కడ గిట్టుబాటు ధర లేక దళారీ ఎంత చెప్తే ఆ రేటుకు అమ్మాల్సి వస్తుందని మెదక్ లో కూడా మార్కెట్ ను ఏర్పాటు చేస్తే రవాణా సౌకర్యం తగ్గుతుందని మెదక్ లో మార్కెట్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు
ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించక మామిడి చెట్టుకు పట్టిన టువంటి పూత రాలిపోవడంతో మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారస్తులు కూడా పూత రాలేదని కొనడానికి ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కూచన్పల్లి గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి 7 ఎకరాలకు మామిడి తోట పెట్టాడు ఇతను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు పూత రాలిపోయిందని ఈ సంవత్సరం చాలా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు హార్టికల్చర్ అధికారులు ఎవరు కూడా సరైన సమయంలో ఏ మందులు పిచికారి చేయాలి ఇప్పటివరకు కూడా వచ్చిన దాఖలాలు లేవని వారి సూచనలు సలహాలు ఇవ్వలేదని రైతు మోహన్ రెడ్డి తెలుపుతున్నారు
ఈ సంవత్సరం వాతావరణం మామిడి పైరును దెబ్బతీస్తుంది సాధారణంగా సంక్రాంతి తర్వాత చలి తీవ్రత తగ్గుతూ రావాలి కానీ ఈ సంవత్సరం చలితో పాటు వాతావరణం వేడెక్కడం తోటి మామిడి పూత రాలిపోతోందని రైతులు చాలా నష్ట పోయే పరిస్థితి ఉన్నది
కొన్ని చెట్లకు ఇప్పుడు పూత వస్తుందని దాని వలన ఏ విధమైన లాభం ఉండదని రైతులు తెలుపుతున్నారు
జనవరి నెలలో మూడు రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల కురిసినట్టు వంటి వర్షాలు వాతావరణం మామిడి మరింత దెబ్బతీశాయి దీని ప్రభావం మామిడి పైన చాలా చూపించింది
బైట్స్..
1. భూమా గౌడ్... మామిడి రైతు
2.. మోహన్ రెడ్డి.. మామిడి రైతు
Body:విజువల్స్
Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217