ETV Bharat / state

స్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్న వివేకానంద కళాశాల - SFI

కరీంనగర్​లో ఓ కళాశాల యాజమాన్యం... విద్యార్థుల ఉపకారవేతనాలు వసూలు చేస్తుండటాన్ని నిరసిస్తూ... ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి నాయకులు ఆ కళాశాల ముందు ఆందోళనకు దిగారు.

స్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్న వివేకానంద డిగ్రీ కళాశాల
author img

By

Published : Apr 3, 2019, 4:25 PM IST

స్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్న వివేకానంద డిగ్రీ కళాశాల
కరీంనగర్​లోని వివేకానంద డిగ్రీ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్​ను యాజమాన్యం తీసుకోవడమే కాకుండా బోధనా రుసుము కింద విద్యార్థులకు వచ్చినస్కాలర్​షిప్​లు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రీయింబర్స్ మెంట్ డబ్బులు ఇవ్వని విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని యాజమాన్యం చెప్పగా... విద్యార్థులు ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

ఇదీ చూడండి: 'ఎన్నికలు ఉన్నా.. లేకున్నా.. మీవెంటే ఉంటాం'

Intro:TG_KRN_07_03_SFI_ANDOLANA_AB_C5

కరీంనగర్ లో ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థులు స్కాలర్షిప్ వసూలు చేస్తున్నదని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఆ కళాశాల ముందు ఆందోళనకు దిగారు వివేకానంద డిగ్రీ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు అందిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవడమే కాకుండా బోధనా రోజుల కింద అ విద్యార్థులకు స్కాలర్ షిప్ లో వసూలు చేస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు కళాశాల ఫీజు కట్టని పరీక్షలకు అనుమతి ఇవ్వమని కళాశాల యాజమాన్యం చెప్పగా విద్యార్థులు ఆందోళన పడ్డారు కళాశాల ఫీజు హాల్ టికెట్స్ ఇవ్వమని కళాశాల యాజమాన్యం పేర్కొనడంతో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లో కళాశాల ముందు నిరసన చేపట్టారు కళాశాలలో చేరేటప్పుడు ఇలాంటి ఏమీ చెప్పలేదని తీరా పరీక్షలు వచ్చే సమయానికి కళాశాల యాజమాన్యం లేనిపోనివి చెప్పి విద్యార్థుల ఆందోళన రేకెత్తిస్తున్నాయి ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు

బైట్ శ్రీనివాస్ వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థి
బైట్ రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు

Body:య్

Conclusion:ఉడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.