ETV Bharat / state

వినోద్​ను లక్ష ఓట్ల ఆధిక్యతతో దిల్లీకి పంపాలి

లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి  బి.వినోద్​కుమార్ హాజరయ్యారు.

author img

By

Published : Mar 20, 2019, 11:14 PM IST

లక్ష ఓట్ల ఆధిక్యతతో వినోద్​ను దిల్లీకి పంపాలి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శుభం గార్డెన్స్​లో తెరాస నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మంత్రి ఈటల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈటల జన్మదినం సందర్భంగా తెరాస కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.

ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో తెరాస కీలకం కాబోతోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలం వరకు మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్టులకు గోదావరి జలాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు.

నన్ను గెలిపించండి
ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి కాంగ్రెస్ 10 ఏళ్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచిందని తెరాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ విమర్శించారు. తన గెలుపునకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

కేంద్ర ప్రభుత్వంలో తెరాస కీలకం కాబోతోంది : మంత్రి ఈటల

ఇవీ చూడండి :ప్రగతి భవన్‌లో ముఖ్య నేతలతో కేసీఆర్​ భేటీ

Intro:hyd_tg_63_20_revanth reddy meeting _ab_c20

kukatpally vishnu

యాంకర్.. మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రెవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు..దీనిలో భాగంగా కూకట్ పల్లి లోని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు..

( ) లోక్సభ ఎన్నికలలో గెలుపు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని శాసన సభ నియోజకవర్గాల్లో స్థానిక నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు . డీనిలొ భాగంగా ఈరోజు కూకట్పల్లిలో నిర్వహించిన సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య పోటీ ఉండనుందని మైనార్టీ వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న డంతో వారిని తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ అయోధ్య అంశాన్ని నిజాంబాద్ సభలో లేవనెత్తారని ప్రస్తావించారని అన్నారు. హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని కెసిఆర్ మోడీ లు కుట్రపన్నుతున్నారని దీని ద్వారా కొందరు బిజెపి వైపు మరికొందరు తెరాస వైపు వెళ్తారని ఆశిస్తున్నారాని అన్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులకు 104 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని మైనార్టీ ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో మోడీ నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, అలాకాకుండా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది బిజెపి పార్టీకి ఓటు వేసినట్లు అని ఎద్దేవా చేశారు .ఇప్పటికే కేసీఆర్ అన్ని విషయాల్లో మోడీకి మద్దతు తెలుపుతున్నారని, అధికారం కోసం కేసీఆర్ ప్రాంతీయ, కుల ,రాజకీయాలను సెంటిమెంట్లను, వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు.

బైట్ : రేవంత్ రెడ్డి( వర్కింగ్ ప్రెసిడెంట్ tpcc) కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి

Body:uuuu

Conclusion:బబ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.