ETV Bharat / state

' వీర తిలకం దిద్దిన కాషాయదళం' - SRI MAHASHAKTHI TEMPLE

కరీంనగర్​ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిన బండి సంజయ్​కుమార్​కు భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  మహాశక్తి ఆలయానికి వచ్చిన ఆయనకు వీర తిలకం దిద్దారు.

బండి సంజయ్​కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
author img

By

Published : May 24, 2019, 4:53 PM IST

కరీంనగర్ పార్లమెంట్​ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ ఆధిక్యతతో గెలుపొందడం కార్యకర్తల్లో నూతనోత్సహం నింపింది. పట్టణంలోని శ్రీ మహాశక్తి ఆలయానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. అనంతరం వీర తిలకం దిద్దారు. పురోహితులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు.

మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి :రేపు సీడబ్ల్యూసీ భేటీ.. రాజీనామా యోచనలో రాహుల్​

Intro:TG_KRN_06_24_BANDI SANJAY_POOJALU_AV_C5

కరీంనగర్ లో అతడే ఒక సైన్యం ఆయన వెంటనే యువకులు భారత్ మాతాకీ జై అంటూ నినాదాల తో కరీంనగర్ మారు మ్రోగింది కరీంనగర్ పార్లమెంట్ పోటీచేసిన బండి సంజయ్కుమార్ 80 వేల మెజార్టీతో గెలుపొందడంతో కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది శ్రీ మహాశక్తి ఆలయానికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు మహిళలు వీర తిలకం దిద్దారు పౌరోహితులు పూర్ణకుంభ అభిషేకం లో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు

Body:హ్హ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.