కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వడగళ్ల వర్షం రైతులను తీవ్రంగా నష్టానికి గురిచేసింది. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాలు పాడయ్యాయి. నిన్న సాయంత్రం కురిసిన వడగళ్లు 20 గంటల తర్వాత కూడా కరిగిపోకవడం చూస్తుంటేనే అర్థమవుతోంది వాటి తీవ్రత. ప్రస్తతం అక్కడి రైతుల పరిస్థితిపై ఈటీవీ భారత్ కథనం.
ఇవీ చదవండి:నేడు తెరాస జాబితా... కేసీఆర్ తుది మెరుగులు