ETV Bharat / state

ముంపు బాధిత నిర్వాసితులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎల్​.రమణ

నారాయణపూర్‌ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. కరీంనగర్​లోని విలేకరుల భవనంలో మూడు రోజులుగా ముంపు బాధిత గ్రామాల ప్రజలు చేసిన రిలే నిరాహారదీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ముంపు బాధిత నిర్వాసితులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎల్​.రమణ
ముంపు బాధిత నిర్వాసితులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎల్​.రమణ
author img

By

Published : Sep 8, 2020, 7:11 AM IST

నారాయణపూర్ రిజర్వాయర్​ కింద భూములు, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైనవారికి అండగా ఉంటామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ అన్నారు. కరీంనగర్​లోని విలేకరులు భవనంలో మూడు రోజులుగా ముంపు ప్రాంత ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముందన్నారు.

ఆర్‌ఆర్‌ చట్టంకింద ఇళ్లు నిర్మించడమే కాకుండా... పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. బాధితుల తరఫున న్యాయం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కరోనా బాధితుతులకు న్యాయం చేసేందుకు వీలుగా 2023 శాసనసభ ఎన్నికల తెదెపా మెనిపెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.