ETV Bharat / state

'తప్పుడు సమాచామిచ్చిన సునీల్​శర్మను అరెస్టు చేయాలి'

author img

By

Published : Nov 17, 2019, 3:30 PM IST

కరీంనగర్​ బస్టాండ్​లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చిన ఎండీని అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

TSRTC EMPLOYEES PROTEST AGAINST RTC MD SUNIL SHARMA

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎండీ సునీల్​శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్​లో కార్మికులు ఆందోళన చేశారు. బస్టాండ్ ముందు ఎండీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా... సమ్మెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ బుద్ధి తెచ్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.

'తప్పుడు సమాచామిచ్చిన సునీల్​శర్మను అరెస్టు చేయాలి'

ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'

Intro:TG_KRN_07_16_RTC_MD_AGAINEST_ANDOLANA_AB_TS10036
sudhakar contributer karimnagar

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎం డి ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు కరీంనగర్ బస్టాండ్ ముందు ఎండి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బుద్ధి వక్రీకరించిన ఎండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు

బైట్ రాజు ఆర్టిసి ఐకాస నాయకులు

Body:యూ

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.