వచ్చే ఎన్నికల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ కోరారు. తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రెబల్ అభ్యర్థులకు రానున్న ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇవ్వదని స్పష్టం చేశారు. ఆశావహులకు ఎన్నికల అనంతరం సముచిత స్థానం లభించనుందని వెల్లడించారు.
సమిష్టి కృషితోనే గెలుపు సాధ్యం: సుంకె రవిశంకర్
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో తెరాస శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అందరూ కలిసికట్టుగా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.
తెరాస కార్యకర్తల ప్రత్యేక సమావేశం
వచ్చే ఎన్నికల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ కోరారు. తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రెబల్ అభ్యర్థులకు రానున్న ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇవ్వదని స్పష్టం చేశారు. ఆశావహులకు ఎన్నికల అనంతరం సముచిత స్థానం లభించనుందని వెల్లడించారు.
Intro:రానున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ కోరారు. అలా కాకుండా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచి ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న ఐదేళ్ల కాలంలో లో తెరాస ప్రభుత్వం లో తిరుగుబాటు అభ్యర్థులకు ఎలాంటి సహకారం ఉండబోదని స్పష్టం చేశారు. తెరాస రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఆశావహులకు ఎన్నికల అనంతరం సముచిత స్థానం లభించనుందని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో శాసనసభ్యుడు సుంకె రవిశంకర్ రామడుగు, గంగాధర మండల కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632