ETV Bharat / state

కరీంనగర్​లో శిక్షణ కానిస్టేబుళ్లకు క్రీడా పోటీలు - latest news of training constables sports

కరీంనగర్​లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ కానిస్టేబుళ్ల క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతగా నిలిచిన పోలీసులకు సీపీ కమలాసన్ రెడ్డి బహుమతులను అందించారు.

training constables sports at police training center in karimnagar
కరీంనగర్​లో శిక్షణ కానిస్టేబుళ్ల క్రీడా పోటీలు
author img

By

Published : Jul 20, 2020, 2:12 PM IST

పోలీస్​ కానిస్టేబుళ్లు శిక్షణలోని ప్రతి అంశంపై శ్రద్ధాసక్తులు కనబరచాలని ఆయన తెలిపారు. విధి నిర్వహణను సమర్థవంతంగా కొనసాగించడం ద్వారానే సత్ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కరీంనగర్​ సిటీ పోలీస్​ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుళ్ల క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేలాది మందితో పోటీపడి ఈ ఉద్యోగాన్ని సాధించడం అదృష్టంగా భావించాలన్నారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు క్రీడా పోటీల్లో రాణించాలని శిక్షణ కానిస్టేబుళ్లకు సూచించారు. చదరంగం, బాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ వంచి పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని సీపీ అభినందించారు.

ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.