ETV Bharat / state

రేపు వైశ్యభవన్​లో గురుపూర్ణిమ వేడుకలు - karimnagar

summary: కరీంనగర్​ వైశ్యభవన్​లో గురుపూర్ణిమ వేడుకలు బుధవారం రోజు ఘనంగా నిర్వహించనున్నారు.

రేపు వైశ్యభవన్​లో గురుపూర్ణిమ వేడుకలు
author img

By

Published : Jul 16, 2019, 4:46 PM IST

సనాతన హిందూ సంస్థ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో కరీంనగర్​ వైశ్యభవన్​లో బుధవారం గురుపూర్ణిమ వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బాధ్యులు చేతన్​గాడి తెలిపారు. ఈ మహోత్సవంలో శ్రీవ్యాస గురుపూజ వీడియోలు ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరంలోని హిందూ బాంధవులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Intro:TG_KRN_07_16_HINDHU JANA JAGRUTHI_PC_TS10036

సనాతన సంస్థ హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో కరీంనగర్లోని వైశ్య భవన్ లో బుధవారము గురు పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బాధ్యులు చేతన్ గాడి తెలిపారు ఈ మహోత్సవంలో శ్రీ వ్యాస పూజ గురుపూజ అ హిందూ సంస్థల కార్యము తదితర వీడియోలను ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు నగరంలోని హిందూ బాంధవులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు

బైట్ చేతన్ గాడి హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర బాధ్యులు

Body:ట్

Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.