దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయపతాకం - తెలంగాణ
దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయ పతాకాన్ని కరీంనగర్లో ఎంపీ వినోద్ ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 అడుగుల జెండాను రూ.84 లక్షలతో ఏర్పాటుచేశారు. భారతదేశం రానున్న రోజుల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ పతాకం
sample description
Last Updated : Feb 15, 2019, 4:52 PM IST