హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని పాలకులు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలి' - AMBEDKAR STATUE
రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని కేసీఆర్ మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం విమర్శించారు. తక్షణమే పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కరీంనగర్లో డిమాండ్ చేశారు.
బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి : అంబేడ్కర్ యువజన సంఘం
హైదరాబాద్ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని పాలకులు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
sample description
Last Updated : Apr 23, 2019, 8:22 PM IST