ETV Bharat / state

గన్నేరువరం పరిషత్​ కార్యవర్గ ప్రమాణ స్వీకారం - gannervaram

గన్నేరువరం మండల పరిషత్​ నూతన కార్యవర్గం కొలువుదీరింది.  కొత్తగా ఎన్నికైనా ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంపీపీకి సన్మానం
author img

By

Published : Jul 4, 2019, 4:47 PM IST

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండల పరిషత్​ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణా స్వీకారం చేశారు. ఎంపీపీగా మల్లారెడ్డి, వైస్​ ఎంపీపీగా న్యాత స్వప్న బాధ్యతలు స్వీకరించారు. మండల అధ్యక్షుడికి తెరాస నాయకులు సన్మానం చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరత్​ రావు, మోహన్​ రెడ్డి, తిరుపతి రెడ్డి, కోటి పాల్గొన్నారు.

గన్నేరువరం పరిషత్​ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఇవీ చూడండి: గోల్కొండ కోటలో ఘనంగా బోనాలు

Intro:TG_KRN_71_04_NOOTHANA_BAVANAMLOPRAMANA_SWEEKARAM_AV_TS10084
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం బెజ్జంకి మండలం నుంచి విడిపోయి తొలిసారిగా ప్రాదేశిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జడ్పిటిసి తన్నీరు శరత్ రావు ఆధ్వర్యంలో అద్దె భవనంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ పాలకవర్గం అధ్యక్షుడు మల్లారెడ్డి ఉపాధ్యక్షురాలు న్యాత స్వప్న, కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెరాస నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాజీ నాయకులు నూతన ఎంపీపీ ని సన్మానం చేశారు. పుష్ప గుచ్చం శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు.
మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయా మండల కేంద్రాలలో సందడి నెలకొంది.

Body:TG_KRN_71_04_NOOTHANA_BAVANAMLOPRAMANA_SWEEKARAM_AV_TS10084

Conclusion:TG_KRN_71_04_NOOTHANA_BAVANAMLOPRAMANA_SWEEKARAM_AV_TS10084

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.