విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కరీంనగర్లో ఓ ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. ఆదర్శనగర్‌లోని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్... విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా వీడియో తీసీ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావటంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు అతనిపై దాడికి దిగారు. కోపంతో ఊగిపోయిన బాలిక ఉపాధ్యాయునికి చెప్పుతో బుద్ధి చెప్పింది.
ఇవీ చూడండి:మేడమ్‌కు ధన్యవాదాలు