ETV Bharat / state

కరీంనగర్​ బస్టాండ్​లో విద్యార్థుల స్వచ్ఛభారత్ - ఇంగ్లీష్​ యూనియన్​ హైస్కూల్

పుస్తకాలు పట్టిన చేతులు చీపుర్లు పట్టి పరిసరాలు శుభ్రం చేశాయి. మోదీ స్వచ్ఛభారత్​ మిషన్​లో మేము భాగస్వాములం అవుతామని... ఇంగ్లీష్​ యూనియన్​ హైస్కూల్​ విద్యార్థులు కరీంనగర్ ఆర్​టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛభారత్​ నిర్వహించారు.

కరీంనగర్​ బస్టాండ్​లో విద్యార్థుల స్వచ్ఛభారత్
author img

By

Published : Sep 21, 2019, 4:54 PM IST

ఇంగ్లీష్​ యూనియన్​ హైస్కూల్, జ్యోతిష్మతి పాఠశాల​ విద్యార్థులు కరీంనగర్ ఆర్​టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. చీపురు, తట్టలు పట్టి చెత్తను తొలగించారు. కరీంనగర్​ రీజియన్​ మేనేజర్​ జీవన్ ప్రసాద్​ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు. వ్యక్తిగత, కుటుంబ పరిశుభ్రత పాటించకపోతే అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. ప్లాస్టిక్​ వాడకం తగ్గించి, భవిష్యత్​ తరాలకు మంచి వాతావరణం అందించాలని కోరారు.

కరీంనగర్​ బస్టాండ్​లో విద్యార్థుల స్వచ్ఛభారత్

ఇదీ చదవండిః శాసనసభలో పద్దులపై చర్చ...

Intro:TG_KRN_06_21_VIDYARTHULA_SWACH BHARAT_AB_TS10036
sudhakar contributer karimnagar

పరిసరాలు పరిశుభ్రత గా ఉంటేనే అందరం బావుంటామని
విద్యార్థులు చేత చీపురు తట్ట పట్టారు ప్రతిరోజు రద్దీగా ఉండే కరీంనగర్ ఆర్ టి సి ప్రయాణికుల ప్రాంగణంలో ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల జ్యోతిష్మతి స్కూల్ పాఠశాల విద్యార్థులు చెత్తను తొలగించారు ప్రతిరోజు పుస్తకాలతో పోటీపడే చేతులు నగర పరిశుభ్రత కోసం చీపుర్లు తట్టలు పట్టుకుని దండుగ కదిలారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేము సిద్ధం అంటూ చెత్తను తొలగించారు మనము నివసించే ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూడాలని కరీంనగర్ రీజియన్ ఆర్టిసి ఆర్ఎం జీవన్ ప్రసాద్ అన్నారు విద్యార్థులతో కలిసి ఆయన స్వచ్ఛ్ భారత్ లో పాల్గొన్నారు వ్యక్తిగత కుటుంబ పారిశుధ్యము లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఏర్పడి అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించేలా అందరూ నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు

బైట్ జీవన్ ప్రసాద్ కరీంనగర్ రీజియన్ ఆర్ ఎం

Body:గ

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.