ETV Bharat / state

కరీంనగర్​లో వేసవి శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమం - విద్యార్థులు

ఎండాకాలంలో సమయం వృథా చేయకుండా వేసవి శిక్షణా శిబిరాలకు హాజరై ఎన్నో క్రీడలు నేర్చుకున్నారు చాలా మంది విద్యార్థులు.

కరీంనగర్​లో వేసవి శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమం
author img

By

Published : Jun 12, 2019, 9:51 AM IST

వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేసుకోకుండా కరీంనగర్​లో క్రీడా ప్రాధికార సంస్థ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఎండాకాలం పూర్తై పాఠశాలలు ప్రారంభమైనందున ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. 40 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణా శిబిరంలో విద్యార్థులు ఎన్నో క్రీడలు నేర్చుకోవడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

కరీంనగర్​లో వేసవి శిక్షణా శిబిరాల ముగింపు కార్యక్రమం

ఇవీ చూడండి: కొనుగోలు కేంద్రాల్లోను రైతుకు దక్కని న్యాయం

Intro:TG_KRN_10_12_SUMMER_SIBIRAM_CULTERER_AV_C5

వేసవి సెలవులను విద్యార్థులు వృధా చేసుకోకుండా కరీంనగర్ లో క్రీడా ప్రాధికార సంస్థ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించారు 40 రోజుల శిక్షణా శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలు పలు క్రీడా ఆటలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు వేసవి శిబిరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం లో ముగింపు కార్యక్రమాన్ని క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టింది దీనిలో భాగంగా విద్యార్థులు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి మూడు వేల మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 1000 మంది పిల్లలు ఈ వేసవి శిక్షణా శిబిరాలను వినియోగించుకున్నారని నిర్వాహకులు తెలిపారు

Body:తెగ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.