ETV Bharat / state

యువ రచయితలను ప్రోత్సహించాలి: అంపశయ్య నవీన్​ - యువ రచయితలను ప్రోత్సహించాలి: అంపశయ్య నవీన్​

కరీంనగర్​లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కథారచన కార్యశాల జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్​, అల్లం రాజయ్య పాల్గొన్నారు. యువ రచయితలను ప్రోత్సహించాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య అన్నారు.

state level poets meeting in karimnagar district
యువ రచయితలను ప్రోత్సహించాలి: అంపశయ్య నవీన్​
author img

By

Published : Dec 25, 2019, 5:59 PM IST

యువ రచయితలను ప్రోత్సహించాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్​ అన్నారు. కరీంనగర్​లో తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన రాష్ట్రస్థాయి కథా రచన కార్యశాలలో ఆయన ప్రసంగించారు. యువతలో రచనలను ప్రోత్సహించేందుకు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నూతన రచయితలతో పాటు విద్యార్థులు కార్యశాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రచనలు కండ్లకు అద్దినట్టు ఉండాలని నూతన రచయితలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అంపశయ్య నవీన్​తో పాటు ప్రముఖ రచయిత అల్లం రాజయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్​, తెరవే జాతీయ అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, రామాచంద్రమౌళి, గాజోజు నాగభూషణం పాల్గొన్నారు. రచనలు అందరికి అర్థమయ్యే రీతిలో ఉండాలని అల్లం రాజయ్య తెలిపారు.

యువ రచయితలను ప్రోత్సహించాలి: అంపశయ్య నవీన్​

ఇవీ చూడండి: స్నేహితురాళ్లే తోడునీడుగా...

Intro:TG_KRN_06_25_RACHAETHALA_KARYASALA_VO_TS10036
sudhakar contributer karimnagar

యువత రచయితలను ప్రోత్సహించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య అన్నారు కరీంనగర్ లో తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన రాష్ట్ర స్థాయి కథారచన కార్యశాల లో ఆయన మాట్లాడారు యువతలో రచనలను ప్రోత్సహించేందుకు రెండు రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు నూతన రచయితతో పాటు విద్యార్థిని విద్యార్థులు కార్యశాల లో ఉత్సాహంగా పాల్గొన్నారు రచనలో కండ్లకు అద్దినట్టు ఉండాలని నూతన రచయితలకు సూచనలు చేసిన అంపశయ్య

బైట్ అంపశయ్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత

Body:గ్

Conclusion:టీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.